ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అభిమానులతో రామ్ చరణ్ లైవ్ ఛాట్ నేడే!

Thu, Jul 14, 2016
రామ్ చరణ్
రామ్ చరణ్
ఈవేళ సినిమా తారలంతా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఫోటోలతో పాటు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విషయంలో ముందున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటాడు. ఇక ఈ రోజు తన అభిమానులతో ఫేస్ బుక్ అకౌంటు (https://www.facebook.com/AlwaysRamCharan) ద్వారా లైవ్ ఛాట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ రోజు ఏ సమయంలో తాను ఛాట్ చేస్తాడనేది మరి కాసేపట్లో అప్ డేట్ చేస్తారు. కాబట్టి అభిమానులు తమ తమ ప్రశ్నలతో రెడీగా ఉండచ్చు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)