ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నానికి విలన్ గా యంగ్ హీరో!

Wed, Jul 13, 2016
నవీన్ చంద్ర
నవీన్ చంద్ర
నాని కథానాయకుడిగా త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో యంగ్ విలన్ పాత్రకి నవీన్ చంద్ర అయితే బాగుంటాడని దర్శకుడికి అనిపించిందట. అయితే నవీన్ చంద్ర హీరోగా గుర్తింపుపొందుతోన్న దశలో, ఒప్పుకుంటాడో లేదో చూద్దామని ఆయనని సంప్రదించారట.

విలన్ పాత్రలో గల కొత్తదనం కారణంగా నవీన్ చంద్ర ఆ పాత్రను చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. అలా ఈ సినిమాలో నవీన్ చంద్ర విలన్ గా కనిపించనున్నాడని చెబుతున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. 'నేను శైలజ'తో కుర్రకారు మనసు దోచుకున్న కీర్తి సురేష్, ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)