ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొత్తగా రిజిస్టర్ అయిన తెలుగు సినిమా టైటిల్స్

Tue, Jul 12, 2016
రానా
రానా
ఫిల్మ్ చాంబర్లో కొత్తగా సినిమా టైటిల్స్ రిజిస్టర్ కాగానే, ఆ టైటిల్స్ ఏమిటో .. అవి ఏ హీరోల కోసమో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే అభిమానుల్లో ఉంటుంది. తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం 'చరిత్ర' అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు.

ఇక ఉషాకిరణ్ మూవీస్ వారు 'శ్రీవారికి ప్రేమలేఖ 2' టైటిల్ ను రిజిస్టర్ చేయగా, మంచు విష్ణు 'దుమ్మురేపుతాం' టైటిల్ ను రిజిస్టర్ చేశాడు. బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా కోసం 'అల్లుడు బంగారం' .. సంతోష్ శ్రీనివాస్ - రామ్ కాంబినేషన్లో సినిమా కోసం 'హైపర్' రిజిస్టర్ చేయబడ్డాయి. ఈ టైటిల్స్ అన్నీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)