ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Jul 12, 2016
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
* చల్లని వాతావరణంలో పనిచేయడమంటే తనకు చాలా ఇష్టమంటోంది అందాలతార శ్రుతి హాసన్. ప్రస్తుతం ఈ చిన్నది 'సింగం 3' సినిమా కోసం విశాఖపట్నంలో వుంది. అక్కడ వాతావరణం చాలా కూల్ గా వుందట. దీని గురించి చెబుతూ, "విశాఖలో వాతావరణం చాలా బాగుంది. నా పక్కనే సముద్రం ... పైనుంచేమో వర్షం పడుతోంది. ఇలాంటి వాతావరణం నాకు చాలా ఇష్టం. బాగా ఎంజాయ్ చేస్తున్నాను" అంటోంది శ్రుతి.
* దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన మలయాళ అనువాద చిత్రం '100 డేస్ ఆఫ్ లవ్' ఆడియో వేడుక రేపు హైదరాబాదులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యంగ్ హీరోలు నితిన్, నాని ముఖ్య అతిథులుగా హాజరవుతారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో విడుదలవుతుంది.
* రాజ్ తరుణ్ హీరోగా సంజన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తయింది. దిల్ రాజు, మారుతి కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)