ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాయిధరమ్ తేజ్ మూవీలో జగపతిబాబు

Mon, Jul 11, 2016
జగపతిబాబు
జగపతిబాబు
మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వరుస విజయాలతో సాయిధరమ్ తేజ్ దూసుకుపోతున్నాడు. ఇక అటు విలన్ గాను .. ఇటు హీరోల తండ్రిగాను జగపతిబాబు ప్రేక్షకులను మెప్పిస్తూ వెళుతున్నాడు. గతంలో 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ, మరోసారి కలిసి ఆడియన్స్ ముందుకు రానున్నారు.

సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందట. ఈ పాత్రకి జగపతిబాబు కరెక్ట్ అనుకుని ఆయనని సంప్రదించారు. ఆయన కథ విని .. తన పాత్ర తీరు తెన్నులు తెలుసుకుని, ఓకే చెప్పేశాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)