ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి' విడుదలైంది ఈ రోజునే!

Sun, Jul 10, 2016
'బాహుబలి'లో ప్రభాస్
'బాహుబలి'లో ప్రభాస్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి' సినిమా సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది. దాదాపు 600 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో తన సత్తాను చాటుకుంది. ఇతర దేశాల్లోను ప్రదర్శించబడి తన ప్రత్యేకతను చాటుకుంది. జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది.

అలాంటి ఈ సినిమా విడుదలైన ఈ రోజున టీమ్ అంతా కూడా ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆ ఉత్సాహంతో 'బాహుబలి 2' షూటింగు పనుల్లో పాల్గొంటున్నారు. మొదటి భాగానికి వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్ ను గుర్తుపెట్టుకుని, రెండవ భాగాన్ని అంతకన్నా గొప్పగా తెరకెక్కించడానికి కృషి చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)