ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రూమర్లను ఖండించిన 'రోబో 2.0' నిర్మాత!

Sat, Jul 09, 2016
శంకర్ - రజనీకాంత్
శంకర్ - రజనీకాంత్
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'రోబో 2.0' చిత్రం రూపొందుతోంది. ఢిల్లీ లోను .. చెన్నైలోను ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్స్ ను పూర్తిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. దాంతో ఈ ప్రచారానికి తెర దింపడానికి ఈ చిత్ర నిర్మాతలు రంగంలోకి దిగారు.

ఈ సినిమా ఆగిపోలేదనీ .. ఆగస్టు నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుందని లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం చెప్పారు. ఈ లోగా ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పర్యవేక్షణలో శంకర్ బిజీగా ఉంటారని అన్నారు. కథ కథనాల పరంగా .. సాంకేతిక పరిజ్ఞానం పరంగా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దడానికి శంకర్ తనవంతు కృషి చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)