ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విశాఖ బీచ్ లో శ్రుతిహాసన్ సందడి!

Sat, Jul 09, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
సూర్య కథానాయకుడిగా నటిస్తోన్న 'సింగం 3' షూటింగ్, ఈ రోజు నుంచి విశాఖలో జరుగుతోంది. ఆర్.కె.బీచ్ లో .. భీముని పట్నం లొకేషన్స్ లో షూటింగును ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో సూర్యతో పాటు శ్రుతిహాసన్ పాల్గొననుంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం నిన్ననే ఆమె లాస్ ఏంజిల్స్ నుంచి విశాఖ వచ్చింది.

శ్రుతిహాసన్ కి వర్షమన్నా .. సముద్రమన్నా చాలా ఇష్టమట. అందువలన తనకి విశాఖ బాగా నచ్చిందని చెప్పింది. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అంది. ఈ రోజు నుంచి కొన్ని రోజుల పాటు ఇక్కడ కొన్ని కీలకమైన దృశ్యాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత ఆమె తిరిగి 'శభాష్ నాయుడు' షూటింగులో జాయిన్ కానుంది. ఒక వైపున తెలుగులో 'ప్రేమమ్' చేసిన శ్రుతిహాసన్ .. మరో వైపున తమిళంలో 'సింగం 3' చేస్తూ .. ఇంకో వైపున తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతోన్న 'శభాష్ నాయుడు'ను చేస్తుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)