ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జక్కన్న' ఈ నెలలోనే వస్తున్నాడు

Fri, Jul 08, 2016
'జక్కన్న'లో మన్నారా చోప్రా - సునీల్
'జక్కన్న'లో మన్నారా చోప్రా - సునీల్
సాధ్యమైనంత త్వరగా ఒక హిట్ కొట్టాలని సునీల్ ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన 'జక్కన్న'గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సునీల్ సరసన మన్నారా చోప్రా అలరించనుంది. సుదర్శన రెడ్డి నిర్మాణంలో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం, సునీల్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి .. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)