ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గౌతమితో శ్రుతిహాసన్ కి పడటం లేదట!

Thu, Jul 07, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
కమలహాసన్ కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'శభాష్ నాయుడు' తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా లాస్ ఏంజిల్స్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో కమల్ కూతురు పాత్రను శ్రుతిహాసన్ పోషిస్తోంది. ఇక ఈ సినిమాకి గౌతమి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది.

ఎంతవరకూ నిజమో తెలియదుగానీ, గౌతమి డిజైన్ చేసిన తన కాస్ట్యూమ్స్ పట్ల శ్రుతిహాసన్ అసంతృప్తిని వ్యక్తం చేసిందనే టాక్ మాత్రం ఒక రేంజ్ లో షికారు చేస్తోంది. గౌతమి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ తాను ధరించనంటూ శ్రుతిహాసన్ అసహనాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, గౌతమి పనితీరు పట్ల కూడా విమర్శలు చేసిందట. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. ఈ ఇద్దరికి నచ్చజెప్పడానికి కమల్ నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)