ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ సినిమాతో ముద్దుగుమ్మ కోరిక తీరేనా?

Wed, Jul 06, 2016
కృతి కర్బంద
కృతి కర్బంద
కన్నడ భామ కృతి కర్బంద ఇప్పుడు తన ఆశలన్నీ బాలీవుడ్ పై పెట్టుకుంది. తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ, ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ సరైన బ్రేక్ రాలేదు. ఈమధ్య వచ్చిన రాం చరణ్ సినిమా 'బ్రూస్ లీ'లో నటించినా అదీ ఆమెకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో తాను తొలిసారిగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'రాజ్ రీబూట్'పై చాలా హోప్స్ పెట్టుకుందట. ఈ సినిమా రిలీజైతే అక్కడ తనకి అవకాశాలు వస్తాయని ఈ చిన్నది వెయిట్ చేస్తోంది. పైగా, 'రాజ్ రీబూట్' చిత్రానికి విక్రం భట్ దర్శకుడు కావడంతో ఆ సినిమా సక్సెస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో వుంది. సెప్టెంబర్లో విడుదలయ్యే ఈ హిందీ సినిమా మరి కృతి ఆశలు ఎంతవరకు నేరవేరుస్తుందో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)