ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతార నటన అలాంటిది!

Sat, Jul 02, 2016
నయనతార
నయనతార
అందానికీ .. అభినయానికి ప్రతీకగా నయనతార పేరును చెప్పుకోవచ్చు. ఈ రెండు ఆమెను తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికను చేశాయి. మలయాళంలోను విజయాలను సంపాదించి పెట్టాయి. అలాంటి నయనతారకి తాజాగా 'సైమా' అవార్డ్స్ లో ఉత్తమనటిగా రెండు అవార్డులు లభించాయి.

తమిళంలో 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమాలో ఆమె నటించింది. అలాగే మలయాళంలో 'భాస్కర్ ది రాస్కెల్' అనే సినిమాలోను నటించింది. ఈ రెండు సినిమాల్లోను ఆమె విభిన్నమైన పాత్రలను పోషించింది. నయనతార కావడం వల్లనే ఆ పాత్రలు అంతగా పండాయనే అభిమానులు చెప్పుకున్నారు. అందువల్లనే ఈ రెండు సినిమాలకి గాను ఆమెకి ఉత్తమ నటిగా అవార్డులు లభించాయి. ఒకే వేదికపై రెండు భాషలకి సంబంధించిన చిత్రాలకి గాను ఉత్తమ నటి అవార్డు అందుకోవడం నిజంగా విశేషమే మరి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)