ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కి విలన్ గా మళ్లీ ఆయనే!

Thu, Jun 30, 2016
శరద్ కేల్కర్
శరద్ కేల్కర్
డాలీ దర్శకత్వంలో త్వరలోనే పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కొంతమందిని సంప్రదించాలని అనుకున్నారుట. అయితే శరద్ కేల్కర్ ను తీసుకోమనీ, అతనే ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాడని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది.

'సర్దార్ గబ్బర్ సింగ్'లో శరద్ కేల్కర్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమా పరాజయంపాలు కావడం వలన ఆయనకి పెద్దగా పేరు రాలేదు. దాంతో ఈ సినిమాలో ఆయననే తీసుకోమని పవన్ చెప్పడంతో, ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. 'గబ్బర్ సింగ్' లో పవన్ సరసన నాయికగా నటించిన శృతిహాసన్, ఈ సినిమాలో ఆయనతో జోడీ కడుతుండటం ఒక విశేషం. ఇక 'సర్దార్ గబ్బర్ సింగ్'లో విలన్ గా చేసిన శరద్ కేల్కర్, ఈ సినిమాలోను పవన్ తో తలపడనుండటం మరో విశేషం.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)