ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jun 30, 2016
అనుష్క
అనుష్క
* సరైన అవకాశాలు రాకపోవడం వల్లే తాను ఇంతవరకు హిందీ సినిమాలో నటించలేదని చెబుతోంది అందాలభామ అనుష్క. 'బాలీవుడ్ అంటే ఇష్టం లేకకాదు. నాకూ చేయాలనే ఉంది. గతంలో ఓసారి సల్మాన్ ఖాన్ సినిమాకి అడిగారు కూడా. అయితే, నాకు వచ్చిన ఆఫర్లు అంత ఎగ్జాయిటింగ్ గా లేవు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక మంచి సినిమాతో ఇవ్వాలి. అందుకే ఏదీ ఒప్పుకోలేదు' అని చెప్పింది స్వీటీ.
* అల్లరి నరేశ్ హీరోగా 'అలా ఎలా' పేమ్ అనిల్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ నటుడు కృష్ణ భగవాన్ దీనికి కథ, మాటలు సమకూరుస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు.
* సుశాంత్ కథానాయకుడుగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటాడుకుందాం రా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సుశాంత్, పూనమ్ బజ్వాల జంటపై ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)