ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వివాదం దిశగా నాగ్ మూవీ!

Wed, Jun 29, 2016
నాగార్జున
నాగార్జున
రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం రూపొందనుంది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన 'హథీరామ్ బావాజీ' జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. జూలై 2న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే హథీరామ్ బావాజీ మఠ నిర్వాహకులు స్పందించారు.

హథీరామ్ బావాజీని గురించిన సినిమా తీయదలచిన రాఘవేంద్రరావు, ఈ విషయంపై ఇంతవరకూ తమని సంప్రదించడంగానీ .. అనుమతి తీసుకోవడంగాని చేయలేదని మఠం వారు అన్నారు. హథీరామ్ బావాజీ జీవితాన్ని తెరకెక్కించడంలో ఏ మాత్రం అభ్యంతరాలకి అవకాశం వున్నా తాము సహించమని చెప్పారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు టీటీడీ బోర్డు సభ్యునిగా కొనసాగుతున్నారు కనుక, మఠం వారితో మాట్లాడి .. ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)