ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కథలో రాజకుమారి' కోసం నారా రోహిత్!

Tue, Jun 28, 2016
నారా రోహిత్
నారా రోహిత్
నారా రోహిత్ కథానాయకుడిగా 'కథలో రాజకుమారి' టైటిల్ ను ఎనౌన్స్ చేయగానే, టైటిల్ చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా టీమ్, షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. నారా రోహిత్ జంటగా నమితా ప్రమోద్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, బలమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. ఈ నెల 27న మొదలైన తాజా షెడ్యూల్, వచ్చేనెల 15 వరకూ కొనసాగుతుందని అన్నారు. ఇంతవరకూ కీలకమైన సన్నివేశాలను .. 3 పాటలను చిత్రీకరించడం జరిగిందని చెప్పారు. త్వరలో మిగతా 3 పాటలను తెరకెక్కించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. వచ్చేనెల రెండవ వారంలో ఈ సినిమా ఫస్టులుక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)