ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఔను.. అఖిల్ ఆమెను ఇష్టపడ్డాడట!

Tue, Jun 28, 2016
శ్రియ భూపాల్
శ్రియ భూపాల్
అఖిల్ చేసింది ఒక సినిమానే అయినా అమ్మాయిల్లో ఆయనకున్న క్రేజ్ ఇంతా కాదు. అలాంటి అఖిల్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఆయన ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, తాను ప్రేమలో పడిన విషయం గురించి చెప్పడమే అందుకు కారణం. అఖిల్ ఇష్టపడిన అమ్మాయి డిజైనర్ అనీ .. న్యూయార్క్ లో చదువుకుందని తెలుస్తోంది.

అఖిల్ మనసు దోచుకున్న ఆ అమ్మాయి పేరు 'శ్రియ భూపాల్'అనీ, ఆమె ఓ వ్యాపార వేత్త కూతురని అంటున్నారు. కొంత కాలంగా వీళ్లు ప్రేమించుకుంటున్నా .. రీసెంట్ గానే అఖిల్ పేరెంట్స్ కి విషయం చెప్పాడట. అమ్మాయి తరఫువాళ్లు నాగార్జున ఫ్యామిలీకి బాగా తెలిసిన వాళ్లేనట. దాంతో నాగార్జున .. అమల ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి అఖిల్ చాలా సైలెంట్ గా తన ప్రేమ వ్యవహారాన్ని, పెళ్లి మంటపం వైపు నడిపిస్తూ వచ్చాడన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)