ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Jun 28, 2016
నిక్కీ గల్రానీ
నిక్కీ గల్రానీ
* తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక నిక్కీ గల్రానీ తాజాగా జీవా సరసన నటిస్తోంది. 'కీ' అనే టైటిల్ తో రూపొందే ఈ తమిళ చిత్రానికి కాళీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిక్కీ గల్రానీ తమిళంలో నాలుగు సినిమాలలో నటిస్తోంది.
* సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'తిక్క' చిత్రం పాటల చిత్రీకరణ హైదరాబాదు అన్నపూర్ణా స్టూడియోలో జరుగుతోంది. ప్రస్తుతం సాయి, పరాహ్ లపై స్పెషల్ సాంగును చిత్రీకరిస్తున్నామని, దీనికి ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడని దర్శకుడు చెప్పారు. ఆగష్టులో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
* నాగార్జున నటించే భక్తిరస కథా చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' షూటింగ్ జూలై రెండు నుంచి జరుగుతుంది. ఇందుకోసం హైదరాబాదు అన్నపూర్ణా స్థూడియోకి చెందిన ఏడెకరాల లొకేషన్లో తిరుమల సెట్ వేశారు. ఈ సెట్లో మొదటి షెడ్యూల్ చేయడానికి దర్శకుడు రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు. ఇందులో నాగార్జున హథీరాం బాబా పాత్రను పోషిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)