ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ప్రేమమ్' ఆడియో రిలీజ్ డేట్

Mon, Jun 27, 2016
నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 'ప్రేమమ్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకి చేరుకుంది. వచ్చేనెల 14 నుంచి 'నార్వే' లో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

గోపీసుందర్ అందించిన ఆడియోను ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. నాగచైతన్య జోడీగా శ్రుతిహాసన్ .. అనుపమ పరమేశ్వరన్ .. మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు. మొదటిసారిగా చైతూ జోడీగా ముగ్గురు కథానాయికలు కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది. మలయాళంలో ఈ కథ యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. దాంతో తెలుగులోనూ ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)