ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిహారిక దూసుకెళ్లడం ఖాయమట!

Mon, Jun 27, 2016
నిహారిక
నిహారిక
నిహారిక కథానాయికగా చేసిన 'ఒక మనసు' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి కూడా నిహారికను ప్రధానంగా చేసుకునే ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. అందువలన ఆ క్రేజ్ తో తొలిరోజున థియేటర్ల దగ్గర బాగానే సందడి కనిపించింది. ఈ సినిమా టాక్ ఎలా వున్నా నిహారిక మాత్రం మంచి మార్కులు కొట్టేసింది.

సినిమా నేపథ్యం కలిగిన పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన వారసురాళ్లు, తొలి సినిమాతో భారీ విజయాలను సొంతం చేసుకోకపోయినా .. ఆ తరువాత దూసుకుపోయిన విషయాన్ని గురించి చెప్పుకుంటున్నారు. కోలీవుడ్ లో శృతిహాసన్ .. బాలీవుడ్లో సోనమ్ కపూర్, తొలినాళ్లలో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయినా ఆ తరువాత ఈ ఇద్దరూ స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయారు. అలానే మంచి గ్లామర్ .. అందుకు తగిన అభినయం వున్న నిహారిక, భవిష్యత్తులో దూసుకెళ్లడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)