ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికా షూటింగులో రమ్యకృష్ణ

Sat, Jun 25, 2016
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
కమలహాసన్ కథానాయకుడిగా 'శభాష్ నాయుడు' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కమలహాసన్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.

కమలహాసన్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం కాంబినేషన్ లోని సన్నివేశాలను రెండు రోజులుగా చిత్రీకరిస్తున్నారు. మరి కొన్ని రోజుల పాటు వీళ్ల కాంబినేషన్ పైనే షూటింగ్ వుంటుందట. ఈ సినిమాకి టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించవలసి ఉంది. కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వలన, ఈ షెడ్యూల్ కి దర్శకత్వ బాధ్యతలను కమల్ చేపట్టారు. పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 1న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)