ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఒక మనసు'ను కాస్తంత ట్రిమ్ చేశారు

Sat, Jun 25, 2016
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
నిహారిక .. నాగశౌర్య జంటగా తెరకెక్కిన 'ఒక మనసు' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ కి తగిన ఫీల్ ను అందించిందనే చెప్పుకుంటున్నారు. అయితే ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉందనే టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ వెంటనే రంగంలోకి దిగి, ఫస్టాఫ్ లో ఓ పావుగంట వరకూ ట్రిమ్ చేశారు. దాంతో కథ వేగం మరింత పెరిగినట్టు అవుతుంది .. ఆడియన్స్ కి బోర్ గా అనిపించదు.

ఇలా ట్రిమ్ చేసిన వెర్షన్ ను ఈ రోజు నుంచే అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. చిత్ర దర్శకుడు రామరాజు ఈ ప్రేమకథా చిత్రంలో చక్కని ఫీల్ ను వర్కౌట్ చేయగలిగాడని అంటున్నారు. అలాగే నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా నిహారికకి మంచి పేరు తీసుకురావడంతో, ఆమె తదుపరి సినిమా ఎనౌన్స్ మెంట్ గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)