ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాశ్మీర్ కొండల్లో చరణ్, రకుల్ పాట

Thu, Jun 23, 2016
చరణ్
చరణ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం షూటింగ్ ఫాస్టుగా జరిగిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లొకేషన్స్ లో జరుగుతోంది. చరణ్ .. రకుల్ ప్రీత్ సింగ్ పై ఒక అందమైన పాటను చిత్రీకరిస్తున్నారు. మధురమైన పాట .. మనసును దోచుకునే దృశ్యాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా వుంటాయని చెబుతున్నారు.

ఆహ్లాదకరమైన అక్కడి వాతావరణం చిత్రీకరణకు అనుకూలంగా ఉందనీ, తమకి మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని అంటున్నారు. ఈ కారణంగా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పదిరోజుల పాటు అక్కడే మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుని, ఈ సినిమా యూనిట్ తిరిగిరానుంది. బలమైన కథా కథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో, చరణ్ కొత్తలుక్ తో కనిపించనుండటం విశేషం .
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)