ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలకృష్ణ తనయుడిగా నారా రోహిత్?

Thu, Jun 23, 2016
నారా రోహిత్
నారా రోహిత్
బాలకృష్ణ కథానాయకుడిగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ త్వరలో జార్జియాలో మొదలుకానుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజమాతగా హేమమాలిని నటిస్తుండగా, బాలకృష్ణ భార్య పాత్రలో రాణిగా శ్రియ కనిపించనుంది.

చరిత్ర ప్రకారం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి ఇద్దరు కుమారులు వున్నారు. ఆ పాత్రలకి సంబంధించిన నటుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఒక పాత్ర కోసం నారా రోహిత్ ను అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంటే శ్రియకి తనయుడి పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నాడన్న మాట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ 100వ సినిమాగా ప్రత్యేకతను సంతరించుకున్న చిత్రం కావడం వలన, ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. ఆ భారీతనాన్ని అందుకోవడానికి క్రిష్ తనవంతు కృషి చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)