ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ కి సెంటిమెంట్ కలిసొస్తుందా?

Thu, Jun 23, 2016
అఖిల్
అఖిల్
అఖిల్ రెండవ సినిమాను గురించిన ఊహాగానాలే తప్ప, ఇంతవరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఆయన రెండవ సినిమా హను రాఘవపూడితో ఉండవచ్చని కొంతమంది .. కల్యాణ్ కృష్ణ తో ఉండవచ్చని కొంతమంది అంటున్నారు.

ఎవరితో చేసినా ఆ సినిమా హిట్ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఇంతకుముందు రెండవ సినిమా చేసిన యంగ్ హీరోలంతా సూపర్ హిట్ ను అందుకోవడమే. ఈ సెంటిమెంట్ అఖిల్ విషయంలోను వర్కౌట్ అవుతుందనే బలమైన నమ్మకంతో అఖిల్ అభిమానులు వున్నారు. మరి ఈ సెంటిమెంట్ అఖిల్ కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)