ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jun 23, 2016
రాధికా ఆప్టే
రాధికా ఆప్టే
* 'లెజండ్', 'లయన్' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన కథానాయిక రాధికా ఆప్టే త్వరలో లాయర్ పాత్రలో కనిపించనుంది. 'టుడే' పేరిట రూపొందిన చిత్రంలో ఆమె ఇలా లాయర్ పాత్రలో ప్రేక్షకులకు దర్శనమిస్తుంది. వచ్చే నెలలో ఈ చిత్రం రిలీజవుతుంది.
* మణిరత్నం రూపొందించే తాజా చిత్రం కోసం మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. కార్తీ, అదితీరావు హైదరి జంటగా మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. దీనికి సంబంధించిన పాటల కంపోజింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నేతృత్వంలో ప్రస్తుతం జరుగుతోంది.
* ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన తన పాత్రకు సంబంధించిన మేజర్ షూటింగును పూర్తి చేశారు. బ్యాలెన్స్ వర్క్ కోసం తాజాగా మళ్లీ ఆయన షూటింగులో జాయిన్ అయ్యారు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)