ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జార్జియాలో 'శాతకర్ణి' యుద్ధం!

Wed, Jun 22, 2016
క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రీకరణ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశారు. జూలై 2వ తేదీ నుంచి 22 రోజుల పాటు అక్కడ క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ జరపనున్నారు. బాలకృష్ణతో పాటు ఇతర తారాగణంపై భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి 'మొరాకో'లోను .. హైదరాబాద్ లోను జరిపిన షూటింగులో యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించారు. జార్జియాలోను పోరాట సన్నివేశాలని షూట్ చేయనున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను .. గుర్రాలను ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి ఈ పోరాట దృశ్యాలు హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. బాలకృష్ణ సరసన శ్రియ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)