ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ చిత్రానికి దర్శకుడు సూర్య స్థానంలో డాలీ!

Sun, Jun 19, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ సినిమాకి దర్శకుడు మారిపోయాడు. 'ఖుషీ', 'పులి' చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కథానాయకుడుగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఆమధ్య లాంఛనంగా మొదలైంది కూడా. ఇక త్వరలో పవన్ షూటింగులో జాయిన్ అవుతాడంటా ఇటీవల వార్తలొచ్చాయి.

అయితే, ఇంతలో ఈ చిత్రం దర్శకుడు మారిపోయాడు. సూర్య స్థానంలో 'గోపాల గోపాల' ఫేం డాలీ వచ్చిచేరాడు. సూర్య తమిళంలో ఆర్టిస్టుగా బిజీగా ఉండడం వల్ల, ఈ చిత్రానికి ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడని, దాంతో ప్రాజక్ట్ డిలే కావడం ఇష్టంలేక, డాలీని తీసుకున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నప్పటికీ, అభిప్రాయభేదాల కారణంగానే సూర్యను ప్రాజక్టు నుంచి తప్పించినట్టు టాలీవుడ్ లో అప్పుడే ప్రచారం మొదలైంది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)