ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతార డేట్స్ ఇచ్చిందట!

Sat, Jun 18, 2016
నయనతార
నయనతార
మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ కి .. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో తమిళంలో బాగా బిజీగా వుండటం వలన నయనతార తెలుగు సినిమాలను ఒప్పుకోవడం లేదు. కానీ వెంకటేశ్ జోడీగా ఆల్రెడీ రెండు హిట్స్ వుండటం వలన .. ఈ పాత్రకి ఆమెనే కరెక్ట్ అనుకుని మారుతి ఒప్పించాడు.

అప్పటి నుంచి ఆమె ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఒక వారం రోజుల పాటు చేయవలసిన వర్క్ మిగిలిపోవడంతో, వెయిట్ చేస్తూ ఉన్నారట. ఇటీవల ఆమె డేట్స్ ఇవ్వడంతో తాజాగా ఆ వర్క్ ను పూర్తిచేశారు. ఇక వచ్చే నెల 23న ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. మారుతి సినిమా కావడం .. వెంకటేష్ చాలా స్టైలీష్ గా కనిపిస్తుండటం .. ఆయనతో నయనతార జోడీ హిట్ పెయిర్ కావడం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణలుగా నిలిచాయి.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)