ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వచ్చే నెలలోనే ' సింగం 3' ఆడియో

Thu, Jun 16, 2016
సూర్య
సూర్య
సూర్య కథానాయకుడిగా 'సింగం 3' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్టు దాదాపు పూర్తికావొచ్చింది. చకచకా పాటల చిత్రీకరణను పూర్తిచేసి, వచ్చేనెల రెండవ వారంలో ఆడియోను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. హారీస్ జైరాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికలుగా అనుష్క .. శ్రుతిహాసన్ నటించారు.

సూర్య ఈ ఏడాది '24' మూవీతో ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే 'సింగం 3'ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. గతంలో వచ్చిన సింగం 1 .. సింగం 2 చిత్రాలు ఘనవిజయాలను అందుకోవడంతో, సింగం 3 కూడా ఆశించిన ఫలితాన్ని అందిస్తుందనే నమ్మకంతో సూర్య వున్నాడు. ఈ సినిమాతో సూర్యకి మరో భారీ హిట్ లభించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)