ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మోక్షజ్ఞ మూవీ ఏ దర్శకుడితో?

Wed, Jun 15, 2016
మోక్షజ్ఞ
మోక్షజ్ఞ
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ 100వ సినిమా తరువాత మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన పనులు మొదలవుతాయని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ మొదటి సినిమా చేసే అవకాశం ఏ దర్శకుడికి దక్కనుందోననేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎంచుకునే కథ విషయంలోను వాళ్లు అంతే ఆతృతను కనబరుస్తున్నారు.

అయితే బాలకృష్ణ మంచి కథతో మోక్షజ్ఞను ప్రేక్షుకుల ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో వున్నారని వినికిడి. టీనేజ్ కి తగిన కథను రెడీ చేయించాలనీ ... భారీ ఫైట్లు ఉండకూడదని బాలకృష్ణ అనుకుంటున్నారట. ఇక దర్శకుల విషయానికి వస్తే, రాజమౌళి .. త్రివిక్రమ్ .. కొరటాల శివ .. బోయపాటి వంటి దర్శకులు ఆయన దృష్టిలో వున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ దర్శకులలో మోక్షజ్ఞ మూవీ ఎవరికి వెళుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)