ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా మళ్లీ ఆలోచనలో పడిందా?

Mon, Jun 13, 2016
సమంతా
సమంతా
చూస్తుంటే తన ప్రేమ .. పెళ్లి విషయంలో సమంతా మళ్లీ ఆలోచనలో పడినట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను బట్టి చూస్తే ఇదే విషయం అనిపిస్తుంది. తాను ఒక యువ హీరోతో ప్రేమలో పడ్డానని ఇటీవల ఒక సందర్భంలో సమంతా చెప్పింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించారనీ .. త్వరలో పెళ్లి కబురు చెబుతానని అంది. దాంతో ఆమె మనసు దోచుకున్న అతగాడు ఎవరనే విషయంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

కానీ సమంతా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంటూ తేల్చి చెప్పేసింది. కెరియర్ పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని అంది. చాలా ఉత్సాహంగా తన ప్రేమ వ్యవహారం గురించి .. పెళ్లి విషయం గురించి మాట్లాడిన సమంతా, ఇంతలో ఇలా మాట మార్చేయడంతో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా మారింది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)