ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చివరి షెడ్యూల్లో 'ఆక్సిజన్'

Sat, Jun 11, 2016
గోపీచంద్
గోపీచంద్
సరైన హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో గోపీచంద్ వున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన 'ఆక్సిజన్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. రేపు గోపీచంద్ పుట్టినరోజు కావడంతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని ఆయన అన్నాడు. గోపీచంద్ అభిమానులతో పాటు ప్రేక్షకులందరికీ నచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా చెప్పాడు. గోపీచంద్ యాక్షన్ దృశ్యాలు .. రాశీఖన్నా - అనూ ఇమాన్యుయెల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని అన్నాడు. ఇక యువన్ శంకరరాజా సంగీతం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం వుందని చెప్పాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)