ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిట్ కాంబినేషన్ పై నిర్మాతల ఆసక్తి!

Sat, Jun 11, 2016
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
తమిళనాట విజయవిహారం చేసిన కొన్ని సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తోంటే, మరి కొన్ని సినిమాలను అనువదిస్తున్నారు. కంటెంట్ వుంటే రీమేక్ చేసినా .. అనువదించినా ఇక్కడ కూడా సక్సెస్ అవుతున్నాయి. అందువల్లనే తాజాగా ఒక తమిళ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ఇక్కడి నిర్మాతలు కొంతమంది పోటీపడుతున్నారు. ఫ్యాన్సీ రేటును చెల్లించడానికి సైతం సిద్ధపడుతున్నారు.

అంతగా టాలీవుడ్ నిర్మాతలను తనవైపుకు తిప్పుకున్న ఆ సినిమా పేరే 'బోగన్'. అరవింద్ స్వామి .. జయం రవి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'తని ఒరువన్' ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమానే ఇప్పుడు 'ధ్రువ'గా చరణ్ రీమేక్ చేస్తున్నాడు. అందువలన 'బోగన్'పై నిర్మాతలు దృష్టి పెట్టారు. ఈ సినిమాకి నిర్మాత అయిన ప్రభుదేవాతో సంప్రదింపులు జరుపుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)