ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్రివిక్రమ్ ని అభినందించిన పవన్

Thu, Jun 09, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అ ఆ' సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్, ఈ సినిమాను చూశారు. ఈ సినిమా కథ .. కథనాలు .. నటీనటుల నటన ఆయనకి బాగా నచ్చాయట.

రావు రమేష్ పాత్రను త్రివిక్రమ్ మలచిన తీరు .. ఆ పాత్రకి ఆయన రాసిన డైలాగ్స్ పవన్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయట. కొన్ని సన్నివేశాలను చూస్తూ ఆయన బాగా ఎంజాయ్ చేశారని అంటున్నారు. సినిమా చూసిన వెంటనే ఆయన త్రివిక్రమ్ కి అభినందనలు తెలియజేశారని చెబుతున్నారు. అలాగే రావు రమేష్ నటనను కూడా ప్రశంసించారని అంటున్నారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు .. భారీ వసూళ్లు రాబడుతున్నందుకే కాదు, పవన్ మెచ్చుకున్నందుకు ఈ సినిమా టీమ్ మరింత హ్యాపీగా ఫీలవుతోందట.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)