ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనూహ్యమైన మలుపులతో 'మనమంతా'

Fri, May 20, 2016
మోహన్ లాల్
మోహన్ లాల్
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి పేరు వినగానే, ఆయన తెరకెక్కించిన వైవిధ్యభరితమైన సినిమాలు కనులముందు కదలాడతాయి. అలాంటి ఆయన ఈసారి కూడా ఒక విభిన్నమైన కథను ఎంచుకున్నాడు. మోహన్ లాల్ .. గౌతమి ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఓ యువ జంట కూడా ప్రధానమైన పాత్రల్లో కనిపించనుంది.

నలుగురు వ్యక్తుల జీవితాల్లో చోటుచేసుకున్న పరిస్థితులు .. వాళ్ల జీవితాల్లోని అనూహ్యమైన మలుపులతో ఈ కథ ఆసక్తికరంగా సాగిపోతుందని చెబుతున్నారు. త్వరలోనే షూటింగ్ ను పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆరంభించనున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. మంచి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాలో కొత్తదనం దొరుకుతుందనే నమ్మకంతో ఆడియన్స్ వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)