ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హాట్ అనిపించుకోవడమే శ్రుతికి ఇష్టమట!

Fri, May 20, 2016
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
కుందనపు బొమ్మ అనే పదానికి సరైన నిర్వచనంగా శ్రుతిహాసన్ కనిపిస్తుంది. నాజూకు తనానికి అర్ధంలా అనిపిస్తుంది. అలాంటి శ్రుతిహాసన్ తాజాగా ఒక ఆంగ్ల పత్రికకి హాట్ హాట్ గా పోజులిచ్చింది. శ్రుతిని ఆ తరహా స్టిల్స్ లో చూసిన వాళ్లు 'ఔరా'! అనుకోకుండా ఉండలేకపోయారు. కథానాయికగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలోను, ఈ స్థాయిలో హాట్ హాట్ గా అందాలను ప్రదర్శించడం అవసరమా? అని అనుకుంటున్నారు.

అయితే సహజంగానే తాను హాట్ గా ఉండటం వలన అలా కనిపిస్తున్నానని శ్రుతిహసన్ అంది. హాట్ గా కనిపించడమంటే గ్లామర్ ను ఒలకబోయడం మాత్రమే కాదనీ, అందాల ప్రదర్శన విషయంలో తన హద్దులు తనకి తెలుసని చెప్పింది. హాట్ గా ఉండటమంటే ఆధునీకంగా కనిపించడం కూడానని తాను భావిస్తాననీ, అందుకే హాట్ గా ఉంటావని ఎవరైనా అంటే తనకి ఆనందంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)