ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజ్ తరుణ్ అవుట్... శర్వానంద్ ఇన్!

Wed, May 18, 2016
శర్వానంద్
శర్వానంద్
తెలుగు తెరపై తమ హవాను కొనసాగిస్తోన్న యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కొత్త కథలను ఎంచుకుంటూ .. విజయాలను అందుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు. అలాంటి శర్వానంద్ తాజాగా మరో సినిమాను అంగీకరించాడు .. ఆ సినిమా పేరే 'శతమానం భవతి'. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి సతీష్ వేగేశ్న దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

ముందుగా ఈ సినిమాను రాజ్ తరుణ్ తో చేయాలని దిల్ రాజు అనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ఆలోచనను విరమించుకున్నాడనీ .. శర్వానంద్ ని ఈ సినిమాకి హీరోగా ఖరారు చేశాడనేది తాజా సమాచారం. ఈ కథ వినగానే నచ్చడంతో శర్వానంద్ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. శర్వానంద్ కొత్త లుక్ తో కనిపించనున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)