ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ హిట్స్ ను అందుకున్న స్టార్ బ్రదర్స్

Sat, May 14, 2016
సూర్య
సూర్య
కోలీవుడ్లోనే కాదు .. టాలీవుడ్ లోను సూర్య .. కార్తీలకు ఎంతో క్రేజ్ వుంది. ఈ ఇద్దరూ కూడా తమిళంతో పాటు తెలుగులోను తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తిని చూపుతుంటారు. మొదటి నుంచి కూడా ఒకరి తరువాత ఒకరుగా తమ సినిమాలను తెలుగులోను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ ఇద్దరికీ ఈ రెండు భాషల్లోను సరైన హిట్స్ పడలేదు.

అలాంటి పరిస్థితుల్లో కార్తీ నటించిన 'ఊపిరి' సినిమా, తమిళ .. తెలుగు భాషల్లో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇక రీసెంట్ గా వచ్చిన సూర్య సినిమా '24' కూడా, తెలుగు .. తమిళ భాషల్లో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టడం విశేషం. మొత్తానికి చెరో భారీ హిట్ ను కొట్టినందుకు అన్నదమ్ములిద్దరూ ఫుల్ హ్యాపీగా వున్నారని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)