ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రేపే 'సుప్రీమ్' సక్సెస్ మీట్

Sat, May 07, 2016
రాశిఖన్నా - సాయిధరమ్ తేజ్
రాశిఖన్నా - సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ - రాశిఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' సినిమా, సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ - అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో రేపు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాస్ ఆడియన్స్ నుంచి .. యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. కామెడీ .. సాంగ్స్ ఈ సినిమా సక్సెస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' .. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ తో సాయిధరమ్ తేజ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం విశేషం. ఇక రాశిఖన్నాకి ఈ సినిమా సక్సెస్ ఊరటనీ .. ఉత్సాహాన్ని కలిగించినట్టే!
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)