ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయవాడలో 'సరైనోడు' వేడుక

Tue, May 03, 2016
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'సరైనోడు' చిత్రానికి బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో విజయవాడలో చిత్రం విజయోత్సవాన్ని గ్రాండుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని సిద్ధార్థ కాలేజి గ్రౌండ్స్ లో రేపు (బుధవారం) సాయంకాలం ఈ వేడుకను భారీగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. చిత్రంలోని ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొంటారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)