ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవిశ్రీప్రసాద్ క్లారిటీ ఇచ్చేశాడు

Sun, Apr 17, 2016
దేవిశ్రీప్రసాద్
దేవిశ్రీప్రసాద్
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా సుకుమార్ ఒక సినిమా తెరకెక్కించనున్నాడనీ, ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడనే వార్త కొంతకాలం క్రితం బయటికి వచ్చింది. దేవిశ్రీప్రసాద్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అయితే ఆ తరువాత ఈ విషయాన్ని గురించి ఎక్కడా ఎవరూ ప్రస్తావించలేదు. దాంతో ఈ సినిమా ఉన్నట్టా? .. లేనట్టా? అనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది.

ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఈ సందేహానికి తెరదించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. తాను హీరోగా చేయనున్న సినిమా త్వరలో మొదలవుతుందని చెప్పాడు. సంగీతానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం వలన, ఆలస్యమవుతూ వచ్చిందని అన్నాడు. 16 సంవత్సరాల తన కెరియర్లో ఇంతవరకూ 70 సినిమాలకు సంగీతాన్ని అందించానని చెప్పాడు. కొత్త గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకురావడానికి మరింత కృషి చేయనున్నానని స్పష్టం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)