ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగార్జున పాత్రలో అమితాబ్?

Fri, Apr 15, 2016
అమితాబ్
అమితాబ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'ఊపిరి' సినిమా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో వీల్ చైర్ కే పరిమితమైన పాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన నాగార్జునపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి భారీ మొత్తాన్ని వెచ్చించి ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ హక్కులను తీసుకున్నారు. కాగా, నాగార్జున పోషించిన పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను తీసుకోవాలన్న ఆలోచనలో కరణ్ వున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక కార్తీ పోషించిన పాత్రకు వరుణ్ ధావన్ ను ఎంచుకున్నారట.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)