ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికాలో 'సర్దార్' కలెక్షన్లు అదుర్స్

Fri, Apr 08, 2016
బాక్సాఫీసు దగ్గర పవన్ కల్యాణ్ తన పవరేమిటో మరోసారి చూపించాడు. ఈ రోజు విడుదలైన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం అమెరికాలో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు యూఎస్ లో ఈ చిత్రం 4.10 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. భారీ అంచనాల నేపథ్యంలో రిలీజైన ఈ చిత్రం యూఎస్ లో అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోందని ట్వీట్ చేశాడు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా, శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరించారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)