ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీకి చరణ్ వెరైటీ గ్రీటింగ్స్!

Fri, Apr 08, 2016
బన్నీ, చరణ్
బన్నీ, చరణ్
బర్త్ డే విషెస్ చెప్పడంలో కూడా కొందరు వెరైటీ ప్రదర్శిస్తారు. ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ కూడా అలాగే తన బావ అల్లు అర్జున్ కి వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. ఈ రోజు బన్నీ జన్మదినాన్ని పురస్కరించుకుని, వాళ్లింటికి వెళ్లి మరీ చరణ్ విషెస్ చెప్పాడు. తను వైట్ డ్రెస్ ధరించి, ఓ తెల్లని పువ్వు బన్నీకి ఇస్తూ వెరైటీగా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పాడు. దాంతో బన్నీ తెగ ఆనందపడిపోయాడు. ఆనక ఆ ఫోటోను ఫేస్ బుక్ అకౌంటులో పోస్ట్ చేస్తూ, 'హ్యాపీ బర్త్ డే టు మై స్వీటెస్ట్ బన్నీ బాయ్... లాట్సాఫ్ లవ్' అంటూ చరణ్ కామెంట్ కూడా పెట్టాడు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)