ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నందిత కోరిక నెరవేరేనా?

Mon, Mar 28, 2016
నందిత
నందిత
'ప్రేమకథా చిత్రం'తో సక్సెస్ తో పాటుగా, మంచి గుర్తింపును పొందిన కథానాయిక నందిత. అప్పటి నుంచి అంతకి మించిన హిట్ కోసం ఆమె ఎదురుచూస్తూనే వుంది. ఆ ప్రయత్నంలో భాగంగా తనకి ఇష్టమైన పాత్రలను పోషిస్తూ వస్తోంది. తన తాజా చిత్రం 'సావిత్రి'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'సావిత్రి'లో తనకి మంచి రోల్ దొరికినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇంతవరకూ పోషించిన పాత్రల పట్ల తాను సంతోషంగా వున్నానని చెప్పింది. తాను తెలుగు చాలా బాగా మాట్లాడుతాననీ, భవిష్యత్తులో తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నానని అంది. పెద్ద సంస్థలు నిర్మించే సినిమాల్లో నటించాలనీ ఉందనీ, త్వరలోనే అలాంటి అవకాశాలు వస్తాయని భావిస్తున్నానని చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)