ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రకాశ్ రాజ్ కి ఆ సినిమా నచ్చేసింది!

Sun, Mar 20, 2016
ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్
ఓ మరాఠీ సినిమా చూసి ప్రకాశ్ రాజ్ మనసు పారేసుకున్నాడు. ఆ సినిమా పేరు 'నటసామ్రాట్'. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం మహారాష్ట్రలో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రకాశ్ రాజ్ ఇటీవల ప్రత్యేకంగా చూడడం జరిగింది. అది ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో వెంటనే ఆ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడట. తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ 'డ్యూయెట్' బ్యానర్ పై దీనిని నిర్మిస్తాడని, తాను ముఖ్య పాత్ర పోషిస్తూ, దానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)