ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో తెలుగు సినిమాలో అనుపమ!

Thu, Mar 17, 2016
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్
'ప్రేమమ్' మలయాళ సినిమా ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తెలుగులో బిజీ అయిపోతోంది. ఇప్పటికే 'ప్రేమమ్' తెలుగు రీమేక్ తో పాటు, 'అ ఆ' చిత్రంలో కూడా నటిస్తున్న ఈ చిన్నది, త్వరలో రవితేజ సరసన కూడా ఓ చిత్రంలో నటించనుంది. ఈ క్రమంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ పక్కన కూడా నటించడానికి అనుపమ ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రముఖ రచయిత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా 'శతమానం భవతి' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో కథానాయిక పాత్రకు అనుపమను తీసుకుంటున్నారు. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)