ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Mar 03, 2016
ఇలియానా
ఇలియానా
* ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు లేని అందాలభామ ఇలియానా, ఇప్పుడు బాలీవుడ్ లో ఓ చిత్రం చేస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'రుస్తుం' సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 12న రిలీజయ్యే ఈ సినిమాపైనే ఆమె ఆశలు పెట్టుకుంది.
* వెంకటేశ్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న 'బాబు బంగారం' చిత్రం యూరప్ ప్రదర్శన హక్కులను యూరోటాలీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది.
* నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన 'ఊపిరి' చిత్రం తెలుగు వెర్షన్ డబ్బింగ్ కార్యక్రమం పూర్తయింది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా వెంటనే నిర్వహించి ఈ నెల 25న చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. వంశీ పైడిపల్లి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)