ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ నెక్స్ట్ మూవీకి నిర్మాతలు ఖరారు

Tue, Feb 23, 2016
చరణ్
చరణ్
చరణ్ కథానాయకుడిగా 'తని ఒరువన్' రీమేక్ షూటింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన మరో ప్రాజెక్ట్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తోంది. చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆ సినిమా చేయనున్నారట.

'తని ఒరువన్' రీమేక్ తరువాత దర్శకుడు సుకుమార్ తో చరణ్ ఒక సినిమా చేయనున్నట్టుగా ఈ మధ్య వార్తలు షికారు చేశాయి. అప్పటి నుంచి ఈ సినిమాకి నిర్మాతలుగా ఎవరు వ్యవహరిస్తారోననే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారట. 'శ్రీమంతుడు' సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఈ నిర్మాతలు ఇప్పుడు 'జనతా గ్యారేజ్'ను నిర్మిస్తున్నారు. ఆ తరువాత చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ చేస్తోన్న ప్రాజెక్ట్ పూర్తికాగానే, ఈ సినిమా పట్టాలెక్కనుంది.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)